గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్
పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే నక్సల్స్‌గా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. బుధవారం ఆసంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఫిలింభవన్‌లో వి�