మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.
సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు నేపథ్యంలో నెక్లెస్ రోడ్ (పీవీ మార్గ్)లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న