మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ వైస్‌చైర్మన్ దివంగత కుర్ర కోటేశ్వర్రావు చేసిన సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం రెండు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, వెలువడిన ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును శిరసా వహిస్తానని మా�