‘బీఆర్ఎస్లో పదేండ్ల పాటు పనిచేశా. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. కానీ గత ఎన్నికల్లో నా ఓటమికి కారణమైన బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకే కార్యకర్తల నిర్ణయం మేరకు గురువారం కాంగ్రెస్లో పార�
మండంలోని సలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొడ్ప విశ్వేశ్వర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని పరామర్శించారు.
ప్రజాసేవే లక్ష్యంగా ముందు కు సాగుతామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలతో సమావేశం నిర్వహించారు.