అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే వన్‌సైడ్‌గా అమలు చేస్తున్నారని, వారు పరిధి దాటి ప్రవర్తించడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా నాటకం ఆడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.