కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపించిందని అందోల్ మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ అరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో ఆ
పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.