బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సతీసమేతంగా వచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శనివారం స్వాతి నక్షత్రపు పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహి�