స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు.
పంచాయతీరాజ్ చట్టంలోని ఇద్దరు పిల్లల నిబంధనను వెంటనే రద్దు చేయాలని గిరిజన సొసైటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 4న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీ�