ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి కష్టాలు అన్నీఇన్నీ కావు. అమెరికా డాలర్ దెబ్బకు భారతీయ రూపీ గింగిరాలు తిరుగుతున్నది. డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ శుక్రవారం మరో చెత్త రికా�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదొడుకుల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 88.10 వద్దకు దిగజారింది.