Tiger Roaming | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, బెల్లంపల్లితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలాల మధ్య అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది .
Leopard | గత కొన్ని రోజులుగా రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో కొత్తపల్లి మండలం నందిగామ గ్రామంలో అలజడి సృష్టిస్తున్న చిరుతపులి ( Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది.