అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆరువారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.