మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త