గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వి ద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు అరకొర బస్సులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం కల్పించడంతోపాటు బస్సుల సంఖ్యను తగ్గించడ�
ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న ఆర్టీసీ సంస్థ గ్రామీణ ప్రాంతాలక�