ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సబ్బులు, షాంపో, టూత్పెస్ట్, షేవ్ లోషన్స్ మరింత చౌక కానున్నాయి.
సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పామాయిల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్లనే వీటి ధరలను 7 శాతం నుంచి 8 శాతం వరకు పెంచాల్�