Munugode | తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడు దశ మారింది. మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుపెన్న డూ లేని విధంగా రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. సమైక్య పాలకుల నిర
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం మునుగోడు ప్రజల నోట్లో మట్టికొట్టింది. ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తీసుకున్నది. ప్ర పంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడుకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి న�