ప్రేమ పేరుతో ఓ ప్రముఖ నిర్మాత తనను చిత్ర హింసలకు గురిచేశాడని వెల్లడించింది ప్రముఖ నటి ఆశా షైనీ. కెరీర్ తొలినాళ్లలో అతని వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంది.
Flora Saini | నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పాపులర్ అయిన నటి ఫ్లోరా సైనీ ( ఆశా సైనీ ) సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనను చిత్రహింసలకు గురిచేశాడని.. 14 నెలల పాటు తనకు నరకం చూపించాడని ఆవేదన వ్యక్