శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన దిగువ మానేరు జలాయశం (ఎల్ఎండీ)లో 11 గ్రామాలు పూర్తిగా, మరి కొన్ని గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి.
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తున్నది. నిర్వాసితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎన్నికల ముందు పదే పదే ఊదరగొట్టిన ఆ పార్టీ, ఇప్పుడు మాట మార్చింది. ఇండ్ల నిర్మాణం కోస