కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని, మరో 15 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో తొలి శాఖ ప్రారంభం కావొచ్చని ఆయన సన్నిహితుడు జీఎం సరూరీ చెప్పారు
శ్రీనగర్: ‘లాహిరి లాహిరి లాహిరిలో.. ’ అంటూ మనసిచ్చిన ప్రేయసితో కూనిరాగాలు పాడుకోవడమే కాదు. నడుస్తున్న పడవలోనే డబ్బులను కూడా డ్రా చేసుకుంటే ఎంత బాగుంటుంది? ఎస్బీఐ నీటిలో తేలియాడే (ఫ్లోటింగ్) ఏటీఎంను ప్రా