IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
cat hijacks plane | జర్మనీ వెళ్లాల్సిన విమానాన్ని ఒక పిల్లి హైజాక్ చేసింది. దాని అరుపులు విన్న విమాన సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పిల్లి వారిని ముప్పుతిప్పలు పెట్టింది. కీలకమైన ఎలక్ట్రిక్ బేలోక�
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను జార్ఖండ్‌లోని దేవఘర్లో నిలిపేశారు. దీని వల్ల ప్రధాని మోదీ ఢిల్లీ తిరుగుప్రయాణం ఆలస్యం అవుతున్నది.
Air India | ఎయిర్ ఇండియా విమానం 24 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కిన విమానంలో ఏసీ లేక కొందరు సొమ్మసిల్లిపోయారు. ఆ తర్వాత ఏరోబ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కా�