Justin Trudeau: సిక్కు తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసుపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో స్పందించారు. ఆ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఫైవ్ ఐస్ భాగస్వామ్య దేశాలతో పంచుకున్నట్లు ఆయన చెప్పారు.
Minister Jaishankar: నిజ్జార్ హత్య గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదని మంత్రి జైశంకర్ అన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి పేర్కొన్నారు. న్�