రాష్ట్రంలోని అన్ని జిల్లాల మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు పూర్తికాకుండానే మత్స్యకార సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ను ఎలా నియమించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఫిషరీస్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వేరే సామాజికవర్గానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్ర�