Inter exams | కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
TSBIE | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ �