Bihar Assembly Polls: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండనున్నది. ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ప్రపోజల్ ద్వారా ఈ అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల మొదటి వారంలో 52.30 శాతం సభా సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. అంతరాయాలు, బలవంతపు వాయిదాల కారణంగా గత శుక్రవారంతో ముగిసిన శీతాకాల సమావేశాల మొదటి వారంలో షెడ్యూల్ చేసిన సమావేశ సమయంలో 52.30