మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘ఉప్పెన’ పుట్టించిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.
వరుస అవకాశాలతో దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నదీ బ్యూటీ. అందంతోనే కాదు
అభినయంతోనూ అభిమానులను అలరిస్తున్నది.
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది.
ఈ ఏడాది ‘లవ్‌స్టోరీ’ సినిమా విజయంతో జోరుమీదున్నారు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. మంగళవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశార