Home
Cinema
He Song Cult Mama From The Movie Skanda The Attacker Starring Ustad Ram Pothineni And Urvashi Rautela Is Set To Release On September 18
కల్ట్ మామా మేనియా
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది.
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘కల్ట్ మామా..’ అనే ప్రత్యేక గీతాన్ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఇందులో హీరో రామ్‌తో కలిసి బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్టెప్పులేయనుంది.
ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఊర్వశీ రౌతేలా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నది. తొలి మూడు పాటలకు మంచి స్పందన లభించిందని, కల్ ్టమామా ఐటెంసాంగ్ జోష్‌ను పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. సాయిమంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

