ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు! సంపాదించిన డబ్బును స్వతంత్రంగా ఖర్చు పెట్టగలగడం కూడా! దురదృష్టవశాత్తూ.. మనదేశ మహిళల్లో ఈ స్వతంత్రం అంతగా లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సర్కారు చొరవతో అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నారు. గతం బ్యాంకులు పరిమితంగానే రుణాలు ఇచ్చేది. కానీ ప్రభుత్వం ఈ ఆర్థి�