NDA seat-sharing deal | వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
DMK finalises Lok Sabha seats | తమిళనాడులోని అధికార డీఎంకే, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో లోక్‌సభ సీట్లు ఖరారు చేసింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది.