Durgapur case | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం దుర్గాపూర్ (Durgapur) లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ (Private medical college) లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని (MBBS student) పై ఇటీవల కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.