Pak national | ఆపరేషన్ సిందూర్ వేళ పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. పాక్ జాతీయుడు (Pak national) భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఫిరోజ్‌పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు గర్తించాయి.