Teacher | ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్‌లో టీచర్‌గా (Teacher) పనిచేస్తున్నది.
కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికే నెల జీతం ఇస్తామంటూ ప్రకటించారు. దీనిని చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ పకడ్బంధీగా అమలు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు