India-Myanmar Border | కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 1,643 కిలోమీటర్ల మేర విస్తరించిన భారత్- మయన్మార్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు కంచె వేయనున్నది. దీని కోసం రూ.31,000 కోట్లు ఖర్చు చేయనున్నది.
Plane veers off runway | ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.