ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిందేనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించాయి. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ల�