‘ఏం కళ్లు నెత్తికెక్కాయా...’ అన్నమాట తెలుగులో వింటుంటాం. ‘లేదు... ఫ్యాషన్ నెత్తికెక్కింది!’ అని చెప్పాలేమో ఈ యాక్సెసరీ పెట్టుకుంటే! అదేం పొగరుబోతు సమాధానం కాదండోయ్, నిజంగా నిజం! ఎందుకంటే అచ్చం నల్ల కళ్లద్
Gen Z Fashion | ఒకప్పుడు పాత ఫ్యాషన్‌గా పక్కనపెట్టిన దుపట్టా, పలాజో, గాజులు, హెవీ జువెలరీ, మెష్ టాప్స్ ఇప్పుడు జెన్ జీని ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చిన ఫ్యాషన్స్ ఇవే.
ఆభరణాలు అంటే అందం కోసం మాత్రమే ధరించేవన్న ఆలోచనను మార్చేస్తున్నది నేటి ఫ్యాషన్ ప్రపంచం. అలంకరణగా కనిపించడంతోపాటు అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలిగే వస్తువులను నగల రూపంలో ధరించడం అన్నది ట్రెండ్‌గా మారుత
నిన్నటి ఫ్యాషన్ ఇవాళ పాతబడిపోవచ్చు... కానీ మన సొంత ైస్టెల్ ఎప్పటికీ శాశ్వతం. మారుతున్న కాలంతో పాటు ఈ సీజన్లో నలుగురిలోనూ స్పెషల్‌గా మెరిసిపోవాలంటే, ఇప్పుడొస్తున్న సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో తె