వస్ర్తాలలో బాహుబలి.. లెహంగా! ఎంత ఖరీదైన లెహంగా ధరిస్తే అంత అందం, అంతకు మించిన దర్జా. ఫ్యాషన్ పత్రిక.. పీకాక్ మ్యాగజైన్ ‘వెడ్డింగ్ స్పెషల్ ఎడిషన్' ముఖచిత్రంగా భూమి పెడ్నేకర్ లెహంగాతో హంగామా చేసింది.