రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది.
మా దగ్గర రైతు ఆత్మహత్యలు అధికం రైతులపై నీళ్ల దొంగలని ముద్ర వేశారు పీఎం ఫసల్ బీమా ఉత్తమోసం రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు కోర్టుల్లో కేసులు కూడా వేశాం కేసీఆర్ పాలనా విధానాలు అద్భుతం ‘నమస్తే తెలంగాణ’