షాద్‌నగర్‌రూరల్ : ఇప్పటి కాలంలో 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. అటువంటిది ఏకంగా ఓ బామ్మ 106 బ్రతికి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. తుది శ్వాస విడిచేంత వరకు తన పని తాను చేసుకుని అందరి మెప్పు పొంది�
షాద్‌నగర్‌టౌన్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 18 సంవత్సరాలు నిండిన ఎస్సీ మహిళలందరూ ఉచిత కుట్టుమిషన్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ శరత్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్�