రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ చేసి మిగతా రైతులను రేవంత్ సర్కారు నిండా ముంచిందని వక్తలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �