Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
న్యూఢిల్లీ: అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసు�