నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచించాలని, అందుకు అధికారులు సహకారం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ