అన్నదాతలారా.. రుణమాఫీ కాలేదని ధైర్యాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట రైతు సురేందర్‌రెడ్డి మృతదేహం ఉన్న గాం
MLA Mallareddy | రైతు సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రైతు కుటుంబనికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) డిమాండ్ చేశారు.