Harish Rao | రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు. 3 గంటల కరెంట్ చాలని ఈఆర్సీ ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా?