నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని యువరైతు ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటకు చెందిన వంగాల శ్రీనివాస్‌రెడ్డి ఏప్రిల్ 15న వరికోతలు పూర్తి చేశాడు.
Janagama | భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Farmer attempted suicide) పాల్పడ్డాడు. తన భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన చెందిన సదరు రైతు కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణానికి ప్�