ట్రూకాలర్ లాంటి యాప్స్‌తో అలెర్ట్‌గా ఉన్నా.. అన్నోన్ నంబర్లు ఎత్తొద్దని వ్రతం పూనినా.. తెలియని ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. ‘కాల్'నాగులకు కళ్లెం పడటం లేదు. ఎంత అవాయిడ్ చేసినా కొత్త నంబర్ల నుంచ�
‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’... అంటూ ఫోన్‌కాల్స్ వచ్చాయా.. తస్మాత్�