Women Extorting Truck Drivers | కొందరు మహిళలు బలవంతంగా లారీలను అడ్డుకున్నారు. మేకులు కట్టిన కర్రలతో లారీ డ్రైవర్లను బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: గర్భం దాల్చినట్లుగా ప్రియుడ్ని బ్లాక్మెయిల్ చేసిన ప్రియురాలు అతడి నుంచి పలు దఫాలుగా రూ.67 లక్షలు దోచుకుంది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ మేరకు అతడ్ని మోసగించి పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పో�