దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల తయారీకి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. బుధవారం ఐఐటీహెచ్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
అటవీ వ్యవసాయంపై సంయుక్తంగా విస్తృత పరిశోధనలు చేపట్టాలని వ్యవసాయ, అటవీ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ మేరకు అటవీ వ్యవసాయం, జీవవైవిధ్య సంరక్షణపై కలిసి పనిచేసేందుకు దూలపల్లిలోని అటవీ, సహజ వనరుల నిర్వహణ �