నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్‌ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు.