రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెస్టారెంట్లు కిటకిటలాడిపోతున్నాయి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌కు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఏ ఇద్దరు కలిసినా రుచుల ముచ్చటే! నిన్న మొన్నటి వరకూ నోరు కట్టేసుకున్న భోజన ప్రియులంతా.. తిండి మొహం ఎరుగనట