‘ప్రతీకార’ విందులు!

రెస్టారెంట్లు కిటకిటలాడిపోతున్నాయి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌కు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఏ ఇద్దరు కలిసినా రుచుల ముచ్చటే! నిన్న మొన్నటి వరకూ నోరు కట్టేసుకున్న భోజన ప్రియులంతా.. తిండి మొహం ఎరుగనట్టు కుంభాలకు కుంభాలు ఖాళీ చేస్తున్నారు. మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో రెస్టారెంట్లలో తినేవారి సంఖ్య పెరిగింది. రెస్టారెంట్ సాంకేతిక వేదిక అయిన ‘డైనౌట్’ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే జులై- సెప్టెంబర్ నెలల్లో రెస్టారెంట్లలో ఆర్డర్ల విలువ 20 శాతం పెరిగిందని ‘డైనౌట్’ పేర్కొంది. ఇంతకాలం, పత్యం కూటితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్న అసంతృప్తి, కరోనా మహమ్మారి ఏడాదిపాటు జిహ్వకు సంకెళ్లు వేసిందన్న బాధ, ‘కొవిడ్‌ను జయించేశాం’ అన్న ఆనందం.. అన్నీ కలగలసి జనాలను రెస్టారెంట్లకు రప్పిస్తున్నట్టు సైకాలజిస్టుల విశ్లేషణ. ఈ ధోరణికి మానసిక నిపుణులు పెట్టిన ముద్దుపేరు ‘రివెంజ్ డైనింగ్’.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- eating food
- excitement
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

