అమెరికా సంపదను అమెరికన్లుగాక ఇతరులే అనుభవిస్తున్నారని రగిలిపోతున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను ప్రతీకార సుంకాలతో షేక్ చేసిన ఆయన.. వలస�
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.