తాజా మాజీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిర్బంధించింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు రోజంతా స్టేషన్లలోనే నిర్బం�
పెండింగ్ బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించా